Search This Blog

Sunday, November 19, 2017

శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయం, అలివేలు మంగాపురం - Sri Balarama Krishna Swamy Temple, Tiruchanur

శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయం, అలివేలు మంగాపురం:

తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయ ప్రాంగణంలో నున్న మరొక అతి ప్రాచీనమైన ఆలయం
శ్రీ బలరామకృష్ణ స్వామి వారి ఆలయం. శ్రీ పద్మావతి అమ్మవారి ప్రక్కనే ఉన్న ఈ ఆలయానికి
చాలా ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగం లో శ్రీ బలరామకృష్ణుడు యాత్రలు చేయుచు ఈ
తిరుచానూర్ క్షేత్రానికి వచ్చారని, వానిని వెదకుతూ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇచ్చటకు వచ్చి
ఈ ప్రాంతము చూచి ముగ్డులైరి. వారిరువురి రాకకు గుర్తుగా ఒక మహర్షి కోరిక పై ఇచట వెలిసారని ఇచ్చటి స్థలపురాణం ద్వార తెలియుచున్నది.

అసలు శ్రీకృష్ణ పరమాత్మ, బలరాములు ఈ ప్రదేశమునకు రాకకు గల కారణమేమిటి ? ఈ
ఆలయాన్ని ఎవరు కట్టించారు? అనే అంశము లు విపులంగా తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.




No comments:

Post a Comment

శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...