జాపాలి ఆంజనేయస్వామి
తిరుమల లో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలి తీర్థం ఒకటి. ఇక్కడ వెలసిన హనుమంతుడు కి చాలా పురాణ ప్రాముఖ్యత కల్గిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశం లో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశం ఈ జాపాలి.
సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తప్పస్సు చేసిన పవిత్ర ప్రదేశం. ఈ జాపాలి ఆంజనేయుని దర్శనమాత్రముచే పంచమహా పాతకములు , భూత,ప్రేత పిశాచాది బాధలు నుండి విముక్తులవుతారని స్కాందపురాణం లోని వేంకటాచలమహత్యం లో తెలుపబడినది.
అంతటి అత్యద్బుతమైన మహిమలు గల ఈ జాపాలి ఆంజనేయస్వామి ఆలయం గురించిన మరిన్ని ఆసక్తి గల విశేషాలు ఈ వీడియో లో చూడండి.

No comments:
Post a Comment