Search This Blog

Sunday, November 26, 2017

శ్రీ కోదండరామాలయం , తిరుపతి - History of Sri Kodanda Ramalayam, Tirupati

శ్రీ కోదండరామాలయం , తిరుపతి :

     కలియుగదైవం అయిన శ్రీనివాసునికి ఈ తిరుమల తిరుపతి క్షేత్రం తో ఎన్నో యుగాలనుండి
ఒక అవినాభావ సంభందం ఉంది.  ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు బలరాముని తో సహా ఇచటకు
వచ్చినట్లు తిరుచానూర్ లోని శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయ స్థలపురాణం ద్వార తెలుస్తోంది.

    అదేవిధం గా త్రేతాయుగం లో శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ లో ఈ క్షేత్రము నకు వచ్చి
ఆంజనేయుని ఆతిద్యం స్వీకరించి విశ్రాంతి తీసికొంటిరి , ఆ సమయం లోనే కొందరి వానరులకు తిరుమలయందు  అదృశ్యం గా వుండే వైకుంఠ గుహ కనిపించినట్లు అందులోని శ్రీమన్నారాయణ దర్శనం ఆ  వానరులకు కల్గినట్లు పురాణకధనం.

     శ్రీరామ చంద్రుని రాక కు గుర్తు గా త్రేతాయుగ, ద్వాపరయుగములతో  సంబంధం వున్న ఒక భక్తుని చే ప్రతిష్టింపబడిన విగ్రహముర్తులే ఈ తిరుపతి లోని  కోదండరామాలయం లోని
 శ్రీ కోదండరామస్వామి అని ఇక్కడి  స్థలపురాణం చెప్తోంది.
      ఈ ఆలయం లోని అతి సుందరమైన శ్రీ సితా సమేత శ్రీ కోదండరామ, లక్ష్మణ స్వామి ల విగ్రహ ప్రతిష్ట చేసిన  ఆ భక్తాగ్రేసరులు ఎవరు ? ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది ?  అనే ఆసక్తి కర విషయాల కొరకు ఈ వీడియో చూడండి .


No comments:

Post a Comment

శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...