శ్రీనివాసుడు దాగిన పుట్ట - నీడ తిరుగని చింత చెట్టు
శ్రీ వైకుంఠం నుండి శ్రీ మహాలక్ష్మిని వెదకుతూ భూలోకంనకు వచ్చిన శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం లో ఒక చింతచెట్టు క్రింద వున్న పుట్టలో దాగి వుండగా ఒక ఆవు వచ్చి పాల ధారను జార విడచేదని వేంకటాచల మహత్యం ద్వారా మనం తెలుసుకున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు దాగి వున్న పుట్ట తిరుమల లో ఎక్కడ ఉండేది? ఆ చింతచెట్టు ఎక్కడ? అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియో లో వివరించబడినది.

No comments:
Post a Comment