Search This Blog

Saturday, November 18, 2017

విమాన వెంకటేశ్వర స్వామి , తిరుమల - Vimana Venkateswara Swamy Tirumala


 విమాన వెంకటేశ్వర స్వామి , తిరుమల:

తిరుమల లో  శ్రీవారి దర్శనానంతరం భక్తులు ప్రదక్షణ మార్గం లోఆనంద నిలయం ఉత్తర వాయువ్య దిక్కున ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొంటారు. విమానంపై విమాన వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రత్యేకంగా వెండి, బంగారు పూతలో దర్శించుకోవచ్చును.
 ఈ మూర్తి దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అదేమిటో ఈ వీడియో లో చూడండి.



No comments:

Post a Comment

శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...