Search This Blog

Friday, November 17, 2017

అవనాక్షి అమ్మవారు , నారాయణవనం - Avanakshi Ammavaru, Narayana Vanam


అవనాక్షి అమ్మవారు , నారాయణవనం:

    ఆమ్నాయాలు అంటే వేదాలు, వేదాలే కన్నులుగా కల అమ్మవారు ఈ అమ్నయాక్షి అమ్మవారు. అవనాక్షి గా కూడా పిలువబడుతున్న ఈ అమ్మవారు సాక్షాత్తు శ్రీ పద్మావతి దేవి తండ్రిగారైన ఆకాశరాజు వంశీకుల కుల దేవత. 

     ఈ అమ్మవారి అనుగ్రహం వలననే ఆకాశరాజు కి నారాయణవనం లోని ఈ పవిత్ర ప్రదేశం లోనే భూమి దున్ను చుండగా ఒక బంగారు పద్మం లో శ్రీ పద్మావతి అమ్మవారు కనిపించారు . అందువలనే ఉహ తెలిసిన నాటి నుండి ఈ అవనాక్షి అమ్మవారితో పద్మావతి దేవికి ప్రత్యెక అనుభందం వుంది. ప్రతి నిత్యం ఆకాశరాజు ఈ అవనాక్షిఅమ్మవారిని దర్శించి న తర్వాతే రాజ్యపాలనచేసేవాడట.

    ఉగ్ర రూపం లో దర్శనమిచ్చే ఈ అమ్మవారిని దర్శించడం నిజంగా ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కల్గిన ఈ నారాయణవనం లోని ఈ ఆలయాలను ఇప్పటికి మనకి దర్శించకలిగే అవకాశం ఉండడం నిజంగా మన అదృష్టం.

   సాక్షాత్తు అలివేలు మంగమ్మ కుల దేవత అయిన ఈ అవనాక్షిఅమ్మవారు ఎప్పుడు వెలిసారు ?
ఇప్పుడ ఆలయం లో వున్న విగ్రహం ఎనాటిది? ఆలయ చరిత్ర ఏమిటి ? అనే ఆసక్తికరమైన విషయాల కొరకు ఈ వీడియో చూడండి.


No comments:

Post a Comment

శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...