తిరుమల లో అనంతాళ్వార్ పూల తోట - Ananthalwar's flower garden in Tirumala
అనంతళ్వార్ భగవద్ రామానుజుల గారి శిష్యుడు, వారి కోరిక పై తిరుమల నంబి గారి తర్వాత తిరుమల లో స్వామి కి కావలసిన పుష్ప కైంకర్యమునకై తన భార్య తో కూడి తిరుమల వెళ్లి అచటనే ఉంటూ పూల మాలలను కడుతూ స్వామి కైంకర్యము లలో పాలు పంచుకునేవారు. పూల తోట కొరకై ఒక చెరువు ను కూడా తవ్విరి, ఆ సమయం లో స్వామి వారు అనంతళ్వార్ ని మెచ్చి ఏ విధం గా అనుగ్రహించిరో ఈ వీడియో లో చూడండి.
తిరుమల లో శ్రీ మహా లక్ష్మి నే చెట్టుకు భందించిన అనంతాళ్వార్ ?
సాక్షాత్తు శ్రీ మహా లక్ష్మి నే చెట్టుకు భందించారు అనంతళ్వార్, అది చూసి స్వామి వారు పారిపోయరా? ఇది నమ్మసఖ్యం గా లేక పోయినా ఇది సత్యం! ఎందుకో తెలుసుకోవడానికి ఈ వీడియో లో చూడండి .
No comments:
Post a Comment