తిరుమల నంబి - Tirumala Nambi
మనం తిరుమల చరిత్ర గురించి వినేటప్పుడు చాలా సందర్భాలలో "తిరుమల నంబి " గురించి వింటూ ఉంటాం , అసలు ఈ ' తిరుమల నంబి ' ( శ్రీశైల పూర్ణులు ) ఎవరు ?
సుమారు 1000 సంవత్సరాల క్రితం, తిరుమల వెంకటేశ్వర స్వామిని జీవిత పర్యంతం సేవించుకున్న వారిలో, తిరుమల నంబి ఒకరు. వీరికి శ్రీశైల పూర్ణులు అనే మరో నామధేయము ఉంది. విశిష్టాద్వైత ప్రచారకాచార్యులు రామానుజా చార్యులు వీరికి మేనల్లుడు. ఆ కాలంలో కంచి యందు మరొక 'నంబి ' ఉన్నందున తిరుమల యందు ఉన్న వీరిని ' తిరుమలై నంబి ' అని అంటారు.
సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుని చే " తాత " అని పిలిపించుకున్న ఈ తిరుమల నంబి గారికి స్వామి అనుగ్రహం ఎలా కలిగింది? అనే విషయాల కొరకు వీడియో చూడండి.

No comments:
Post a Comment