తరిగొండ వెంగమాంబ
ఈ తరిగొండ వెంకమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించినది. వెంకమాంబ బాల్యములో తన తోటి పిళ్లవాళ్లలాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని భక్తి పారవశ్యముతో మునిగితేలేది. ఆ చిరు ప్రాయములోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది.
ఆమె శ్రీ వేంకటేశ్వరస్వామి కి మహా భక్తురాలు ఎలా అయింది? అనేది ఈ వీడియో లో చూడండి.
No comments:
Post a Comment