ఈ వేంకటాచల క్షేత్రం ఇప్పటిది కాదు, అసలు ఈ యుగానిదే కాదు, సృష్టి ఆరంభం లో గరుత్మంతుని చే నారాయణుని కొరకు వైకుంఠం నుండి తేబడిన క్రిడాద్రి ఈ వెంకటాచలం . అటువంటి ఈ కొండ పై శ్రీమన్నారాయణుడు లీలామానుష రూపుడై ఇక్కడే ఉన్న వైకుంఠ గుహ యందు ఉంటూ ఈ వెంకటాచలం పై సంచరిస్తూ ఉంటాడని వేంకటాచల మహత్యం లో తెలుపబడినది. అసలు ఈ వైకుంఠ గుహ ఎక్కడుంటుంది? మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.
Search This Blog
Friday, November 17, 2017
తిరుమల లో వైకుంఠ గుహ ఎక్కడ ? - Vaikuntha Cave in Tirumala
ఈ వేంకటాచల క్షేత్రం ఇప్పటిది కాదు, అసలు ఈ యుగానిదే కాదు, సృష్టి ఆరంభం లో గరుత్మంతుని చే నారాయణుని కొరకు వైకుంఠం నుండి తేబడిన క్రిడాద్రి ఈ వెంకటాచలం . అటువంటి ఈ కొండ పై శ్రీమన్నారాయణుడు లీలామానుష రూపుడై ఇక్కడే ఉన్న వైకుంఠ గుహ యందు ఉంటూ ఈ వెంకటాచలం పై సంచరిస్తూ ఉంటాడని వేంకటాచల మహత్యం లో తెలుపబడినది. అసలు ఈ వైకుంఠ గుహ ఎక్కడుంటుంది? మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.
Subscribe to:
Post Comments (Atom)
శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...
-
జాపాలి ఆంజనేయస్వామి తిరుమల లో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలి తీర్థం ఒకటి. ఇక్కడ వెలసిన హనుమంతుడు కి చాలా పురాణ ప్రాముఖ్యత కల్గి...
-
నారాయణ వనం: సాక్షాతూ శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు పద్మం లో ఆవిర్భవించిన పుణ్య ధామం నారాయణ వనం. ఏడుకొండల వాడు "ఎరుకలసాని ...
-
వ్యూహలక్ష్మి - పద్మావతి : శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వక్షస్థలం లో ఉన్న వ్యూహ లక్ష్మి ఎలా ఆవిర్భవించింది ? ఆకాశరాజు కుమార్తె పద్...
No comments:
Post a Comment