కురువతి నంబి కధ :
అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది, స్వామి కి అత్యంత ప్రియ భక్తుడైన తొండమాన్ చక్రవర్తి కే అహంకార గర్వం తప్పలేదు, కానీ స్వామి వారు కుమ్మరి భీముని ద్వారా తొండమాన్ చక్రవర్తి గర్వం ఎలా అణచారు ? అసలు ఈ కుమ్మరి భీముడు ఎవరు? ఈ భీముడు అంటే స్వామి కి ఎందుకంత ఇష్టం? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో లో చూడండి.
No comments:
Post a Comment