Search This Blog

Saturday, November 18, 2017

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం , అలివేలు మంగాపురం - Sri SuryaNarayana Swamy Temple, Tiruchanur.


శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం , అలివేలు మంగాపురం

తిరుచానూర్ క్షేత్రం లో పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం చూడాల్సిన ముఖ్యమైన
కొన్ని ఆలయాలు ఉన్నాయి , అందులో పుష్కరిణి కి సమీపం లో వున్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత వుంది, ఇందులోని సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుని చే ప్రతిష్టించబడినది అని ఒక పురాణం కధనం . ఈ స్వామి ని దర్శిస్తే అనేక దోషాలు తొలగి సూర్యనారాయణ స్వామి అనుగ్రహం లభిస్తుందని
ఒక నమ్మకం.
     అంతటి ప్రాముఖ్యత కల్గిన ఈ సూర్యనారాయణ మూర్తి ని శ్రీవెంకటేశ్వర స్వామి వారు ఎందుకు ఇక్కడ ప్రతిష్ట చేయాల్సివచ్చింది ? అనే విషయాల కొరకు ఈ వీడియో లో చూడండి.



No comments:

Post a Comment

శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...