ఆ చిన్ని కృష్ణుడే ఈ గోవిందుడా?
ద్వాపరయుగము నాటి ఆ శ్రీకృష్ణుడే ఈ కలియుగం లో శ్రీ వెంకటేశ్వరుడి గా అవతరించాడు అనుటకు స్వామి కి నిత్యం చేసే అనేక కైంకర్యముల ద్వారా తెలుస్తోంది. ఈ శ్రీనివాసునికి
"గోవిందా" అంటే ఎందుకంత ఇష్టం? ఈ గోవిందా అనే పేరు స్వామి కి ఎలా వచ్చింది? అనే
ఆసక్తికర విషయాలు ఈ వీడియో లో చూడండి.
No comments:
Post a Comment