ఆకాశరాజు - తొండమాన్ చక్రవర్తి ల కధ :
మనం చాలా సందర్భాలలో తిరుమల గురించి వినేటప్పుడు ఆకాశరాజు మరియు తొండమాన్ చక్రవర్తుల పేర్లు వింటుంటాం. వారిద్దరూ స్వామి వారి ప్రియ భక్తులు.
తొండమాన్ చక్రవర్తి శ్రీవేంకటేశ్వరుని ప్రియభక్తుడు.ఆకాశరాజు సోదరుడు. తిరుమలలో
స్వామికి ఆనంద నిలయం కట్టించిన ప్రసిద్ధుడు. స్వామివారి వివాహానంతరం తొండమానుడు రాజ్యం పంచుకొని 'తొండమండలం' అన్న పేరుతో పాలించిన చారిత్రక పురుషుడు.
వీని రాజధాని "కోట" అన్న ప్రాంతమే నేడు శ్రీకాళహస్తికి 8 కి.మీ.ల దూరంలో తొండమనాడు గ్రామంగా వ్యవహారంలో ఉంది.
విరిరువురి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి ? స్వామివారి తో వారికున్న అనుభందం ఎలాంటిది అనేది ఈ వీడియో లో వివరించబడినది.
No comments:
Post a Comment