Search This Blog

Thursday, November 16, 2017

తిరుమల లో బంగారు బావి - పూల బావి , Golden Well in Tirumala

     మనం తిరుమల లో శ్రీవారి దర్శనానరంతరం ప్రదక్షణ మార్గం లో రెండు బావులను గమనిస్తాము, కానీ అవి ఏమిటో ఎందుకు ఏర్పాటు చేయబదినదో చాలా మందికి తెలియదు. అవి: "బంగారు బావి" మరియు "పూల బావి

01. బంగారు బావి : ఇది  స్వామి వారి దర్సనానరంతరం వకుళా మాత ను దర్సిన్చుకోడానికి వెళ్ళే మార్గం లో కుడివైపున మెట్ల ప్రక్కన  వుంటుంది. అసలు ఈ బావికి బంగారు బావి అనే పేరు ఎలా వచ్చింది? అనేది ఈ వీడియో లో చూసి తెలుసుకోండి.




   02. పూల బావి :  మనం వెండి వాకిలి దాటి బయటకు వచ్చి ఎడమ ప్రక్కన  ఉచిత ప్రసాదం    స్వీకరించి  వచ్చే మార్గం లో మధ్యలో వుంటుంది , పూర్తిగా రక్షణ కవచం తో కప్పి వేయబడి ఉంటుంది.  అసలు ఈ బావికి పూల బావి అనే పేరు ఎలా వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏమిటి? అనేది ఈ వీడియో లో చూడండి.












No comments:

Post a Comment

శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...