Search This Blog

Showing posts with label alipiri mettu to tirumala. Show all posts
Showing posts with label alipiri mettu to tirumala. Show all posts

Friday, November 17, 2017

అలిపిరి శ్రీవారి పాదాలమండపం - Alipiri Srivari PadalaMandapam

అలిపిరి శ్రీవారి పాదాలమండపం - Alipiri Srivari Padala Mandapam


తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. 01 : అలిపిరి నుండి వేళ్ళే దారి, ఈ దారిలో వేగంగా నడిస్తే షుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. 02 : రెండవ కాలిబాట శ్రీనివాస మంగాపురం ఆలయానికి అతి సమీపం నుంచి వున్న మరొక మార్గమే శ్రీ వారి మెట్టు. ఈ మార్గంలో ప్రయాణం షుమారు ఒక గంట మాత్రమే పడుతుంది.

అలిపిరి నుండి వెళ్ళే నడకదారి లో ఎన్నో అధ్బుత ఘట్టాలు జరిగినయి, వాటిని స్మరించుకుంటూ ఆనాడు ఎందరో మహానుభావులు నడచిన ఈ మార్గం లో వెళ్ళడం గొప్ప అనుభూతినిస్తుంది. ఈ దారిలో మొట్టమొదట మనకు కనబడే మండపమే "శ్రీవారి పాదాల మండపం ". అసలు ఈ మండపం
లో శ్రీవారి పాదాలు ఎలా వెలిసాయి ? ఈ మండపానికి ఎందుకంత ప్రాధాన్యం అనేది ఈ వీడియో లో చూడండి.




శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...